Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 26 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ : మునగపాక హై స్కూల్ వెనక నిబంధనలకు విరుద్ధం గా ఎటువంటి పంచాయతీ అప్రూవల్ లేకుండా కొత్త టవర్ నిర్మాణం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటలు ఆడుతున్నారు అని టవర్ యొక్క నిర్మాణం వెంటనే నిలుపువేయాలని పరిసర ప్రాంత ప్రజలు ఆందోలనలు చేశారు.//