

జనం న్యూస్ జనవరి(17) సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన తడకమళ్ళ సుధాకర్ మృతి చెందగా శుక్రవారంనాడు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ సుధాకర్ భౌతిక గాయానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పమర్శించి వారికి ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేసి మీ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చినాడు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.