Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 26 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : ప్రవీణ్ పగడాల హత్య కు నిరసనగా కొవ్వొత్తులతో నిరసన తెలిపిన బీఎస్పీ నాయకులు కార్యకర్తలు పాస్టర్లు ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్య దీనిని హత్య కోణంలో విచారించి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బిఎస్పీ పల్నాడు జిల్లా అధ్యక్షులు బోధాలు బాబురావు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిఎస్పీ నాయకులు నమ్మిక రమేష్ బూదాల సామేలు ఆవుల మణికంఠ జడ నాగరాజు బొక్క వెంకటేశ్వర్లు గోపి శివ పార్సెల్ ఫెలోషిప్ నాయకులు కాల్వ యేసుపాదం జీవరత్నం ప్రకాశ్ రావు బొక్క బాబురావు మేక నాగేశ్వరావు ఆశీర్వాదం సాల్మన్ రాజు ప్రభుదాసు బిఎస్పీ కార్యకర్తలు పాల్గొన్నారు