

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఏప్రిల్ 26 రిపోర్టర్ సలికినీడి నాగరాజు : పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వంజా జాన్ ముత్తయ్య తెలిపారు, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు, మృతుల కుటుంబాలకు గాయపడ్డ కుటుంబాలను ప్రభుత్వం ఆదరించాలని వారికి అన్ని విషయాల్లోనూ సహాయ సహకారాలు అందించాలని కోరారు, కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విషయంలో పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరిన నేపథ్యంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని అన్నారు,ఈ విషయంలో దేశ ప్రజలందరూ కూడా కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా ఏకాభిప్రాయం కలిగి ఉండాలని అన్నారు,