Listen to this article

జనం న్యూస్ ఏప్రిల్ 27

దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే& BRS పార్టీ సిద్దిపేట్ జిల్లా అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి , ఆదేశానుసరం దౌల్తాబాద్ మండలంలో ని సూరంపల్లి గ్రామ లో “బి.ఆర్.ఎస్ పార్టీ జెండా”ఎగరవేసిన గ్రామ పార్టీ అధ్యక్షులు గంగాధర్ స్వామి . అనంతరం మొన్న పుల్గామాలో అమరులైన వారికి 1నిమిషం మౌనం పాటించి, బస్సు దగ్గర పూజా చేసి కొబ్బరికాయ కొట్టి, భారీ ర్యాలీతోబస్సు లో వరంగల్ రజతోత్సవ మహాసభకు బయలుదేరడం జరుగుతుంది. ఈ కార్యక్రమం గ్రామ B.R.S. పార్టీ.అధ్యక్షుడు. మాజీ. ఎం.పీ.పీ.మార్కెట్ కమిటీ డైరెక్టర్, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, , మాజీ వార్డ్ సభ్యులు, రైతులు, యువకులు BRS సోషల్ మీడియా వారియర్స్ మరియు ముఖ్య నాయకులు & కార్యకర్తలు. పాల్గొన్నారు