

జనం న్యూస్ 30 ఏప్రిల్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
అసిస్టెంట్ కమీషనర్ పి.రామచంద్రరావు ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఎస్ ఐ ఎమ్ రమణ మరియు సిబ్బంది విజయనగరం టౌన్ లొ మంగళవారం దాడులు నిర్వహించారు. ఎమ్. అప్పలనాయుడు ని 20 మద్యం బాటిల్స్ తో పట్టుకుని, కేసు నమోదు చేయడం జరిగింది. తదుపరి విచారణ కొరకు కేసు ను ప్రోహిబిషన్ &ఎక్సైజ్ స్టేషన్ విజయనగరం టౌన్ కి ట్రాన్సఫర్ చేయడం జరిగింది. రైడ్ లో హెచ్ సి సుదర్శన్ ఈసీ వి యమ్. నాయుడు, మనోజ్, ప్రదీప్ పాల్గున్నారు.