Listen to this article

జనం న్యూస్ మే ఒకటి ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం.

ముమ్మిడివరం మండలం కొమనపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్డులు పార్టీ సభ్యత్వం తీసుకున్న వారికి సభ్యత్వ కార్డులు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు పొద్దోకు నారాయణరావు, మండల టిడిపి అధ్యక్షులు అర్థాన్ని శ్రీనివాసరావు, కుంచనపల్లి నారాయణరావు,ముమ్మిడివరపు వరలక్ష్మి, కుంచనపల్లి వెంకన్న బాబు, వర్మ, ముమ్మిడివరపు శ్రీను, మొదలగువారు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.