

జనం న్యూస్ మే 6 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లాచిలిపి చెడు మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల నరేష్ అనే లబ్ధిదారునికి 42000/-రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును గ్రామ తాజా మాజీ సర్పంచ్ మనోహర నరసింహారెడ్డి చేతిలో మీదుగా అందజేశారు..గ్రామ బీఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు మేకల కిరణ్. మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు జనార్ధన్. పెద్ద సత్యా గౌడ్. పెంటయ్య. గంగయ్య. శ్రీమాన్ రెడ్డి. టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నార. సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారునికి అందజేశారు. సీఎం సహాయనిది పథకం పేదలకు వరం లాంటిదని నరసింహారెడ్డి తెలియజేశారు. ఇందుకు సహకరించిన ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు