

జనం న్యూస్ మే 8 ముమ్మిడివరం ప్రతినిధి (గ్రంధి నానాజీ)
కాట్రేనికోనలో మన ఫ్రెండ్లీ క్లబ్ ఆధ్వర్యంలో… తేజస్విని జ్యోతిషాలయం ( ప్రముఖ జ్యోతిర్వాస్తు సిద్ధాంతి) ఆకొండి నాగ రవీంద్ర జ్యోగయ్య శాస్త్రి ఇంటి వద్ద.) , వేదికగా… 08.05.2025 , సాయింత్రం 4 గంటల నుండి సా. 5 గంటల వరకు స్వర కామాక్షి ఉచిత సంగీత గాత్ర శిక్షణ 30 రోజుల పాటు సంగీత కళాకారిణి శ్రీమతి ఆణివిళ్ళ శ్రీ వాణీ సుబ్బ లక్ష్మి ఆధ్వర్యంలో జరుగును. కావున ఈ అవకాశం స్ధానికులు సద్వినియోగం చేసుకోవాలని మనవి. ఇందులో పాల్గొనే వారికీ ఫ్రెండ్లీ క్లబ్ వారిచే. ప్రశంసా పత్రం ఇవ్వబడును.ఏ విధమైన ప్రవేశ రుసుము లేదు.
