

జనం న్యూస్,మే08,అచ్యుతాపురం
మండలం లోని మడుతూరు,చిప్పాడ 11కేవీ ఫీడర్ పరిధిలో చెట్టు కొమ్మలు కోత,నిర్వహణ పనులు కారణంగా డుతూరు,తంతడి, జానపాలెం,వాడపాలెం,ఆంగవానిపాలెం,దాసరిపాలెం,యాతపాలెం,ఏరికిరెడ్డిపాలెం,చిప్పాడ,పూడిమడక,కడపాలెం ప్రాంతాల్లో 9వ తేదీ అనగా శుక్రవారం ఉదయం 9 గంటలు నుంచి సాయంత్రం నాలుగు గంటలు వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ ఎం శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో
తెలిపారు. విద్యుత్ వినియోగదారులు అందరూ సహకరించాలని కోరారు.