

జిల్లా అధ్యక్షులు రమేష్ రూపనార్
జనం న్యూస్ 10 మే ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో : ఆసిఫాబాద్ మండలంలోని ఎల్లారం గ్రామంలో కొట్రంగే తాను బాయి- నాగేశ్వరరావుల కూతురు చి. జ్యోతి మరియు రాజుల వివాహ వేడుకలలో ఆసిఫాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు డాకొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్ రూపనార్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియపరచిన ఈ కార్యక్రమం లో, అదే చందు, కొట్రంగి సోనాజీ, గొడిసెలవెంకట్ స్వామి, కొట్రంగే దత్తు, శ్రీకాంత్, బాబురావు తదితరులు.