Listen to this article

జనం న్యూస్ మే 12 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి

భూదేవి హిల్స్ లోని శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహం మరియు నాభిశిల బోడ్రాయి ప్రతిష్ట వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన చెన్నయ్య ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూదేవి హిల్స్ జగదీర్ గుట్ట మేడ్చల్ మల్కాజ్గిరి కాలనీవాసులు శ్రీశ్రీశ్రీ పెద్దమ్మ తల్లి మరియు నాభిశిల బొడ్రాయి ప్రతిష్ట కమిటీ వారిని అభినందించడం జరిగింది కాలనీలో శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన గాని నా నాభిశీల బొడ్రాయి నీ ప్రతిష్టించడం గాని చాలా మంచి కార్యక్రమం అని ప్రతిష్టించడం వలన కాలనీలో నివసించే వారికి కానీ చుట్టుపక్కల నివసించే వారందరికీ కూడా మంచి జరగాలని ఉద్దేశంతో చేపట్టినందుకు వారిని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు