Listen to this article

జనం న్యూస్ 12. మామిడి రవి. రిపోర్టర్ శాయంపేట

శాయంపేట మండల కేంద్రంలోని పురాతనమైన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయానికి శాయంపేట గ్రామానికి చెందిన క్రీస్తుశేషులు మామిడి సుబ్రహ్మణ్యం జ్ఞాపకార్థం వారి కుమారులు మామిడి ప్రమోద్ త్రిశూల్ సాయి కృష్ణులు కలిసి సుమారు 35 వేల రూపాయల విలువ కలిగిన జనరేటర్ ను సోమవారం దేవాలయ చైర్మన్ సామల బిక్షపతికి అందజేసినారు ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్య లు ప్రత్యేక పూజలు చేసినారు ఈ కార్యక్రమంలో దాసరి వేణు కల్పన పాల్గొన్నారు