Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 16 రిపోర్టర్ సలికినీడి నాగరాజు

చిలకలూరిపేట తహసీల్దార్ హుస్సేన్

ఈ నెల 29వ తేదీ చిలకలూరిపేట ప్రత్తిపాటి గార్డెన్స్ నందు ఉచిత మెగా కంటి వైద్య శిభిరం జరుగుతుంది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పుట్టినరోజు సందర్బంగా ప్రతి ఏడాది ఈ క్యాంప్ నిర్వహిస్తుంటారు చిలకలూరిపేట నియోజకవర్గం నుంచే కాగా నియోజకవర్గం ఆనుకుని ఉన్న జిల్లా ల నుంచి పేద వృద్ధులు ఈ వైద్య శిభిరానికి తరలి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుంటారు-ఎమ్మార్వో ఈ ఏడాది కూడా పెదప్రజలంతా మెడికల్ క్యాంపు లో పాల్గొనాలని, క్యాంప్ జయప్రదం చేయాలనీ ఎమ్మార్వో హుస్సేన్ కోరారు.