

…జనం న్యూస్ మే 19 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రమం చెందిన వల్లాల సుప్రియ గౌడు గొడిశాల క్రాంతి కుమార్ గౌడ్ వివాహానికి బిసి రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తెలంగాణ ఉద్యమ నాయకుడు తెలంగాణ కొమురయ్య హాజరై వధూవరులను ఆశీర్వదించారు శాయంపేట మండలంలో వల్లాల సంతోష్ గౌడ్ కూతురు వివాహానికి వరుడు గో దిశల సరళ దామోదర్ గౌడ్ కుమారుడు క్రాంతి కుమార్ గౌడ మా స్వ గృహంలో వివాహం జరిగినది ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బంక రమేష్ డాక్టర్ ఆర్ యం పి సమ్మయ్య బసాని మార్కండేయ వినుకొండ శంకరాచారి గొట్టిముక్కుల రాజు కుమారు తదితరులు పాల్గొన్నారు……