Listen to this article

జనం న్యూస్ మే 23 ముమ్మిడివరం ప్రతినిధి


రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారు కలిసిన, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులు బిజెపి నాయకులు కోనసీమ జిల్లా పార్లమెంటు కన్వీనర్ ఇళ్ల సత్యనారాయణ కొత్తపేట నియోజక వర్గం అసెంబ్లీ కన్వీనర్ అయినవిల్లి సత్తిబాబు గౌడ్ ఆలమూరు మండల ప్రధాన కార్యదర్శి కట్ట సత్య ప్రసాద్ అంబాజీపేట మండల అధ్యక్షులు కముజు శ్రీనివాస్ కలవటం జరిగింది