

జనం న్యూస్ మే 26 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మే 25 ఉదయం 11 టు 12 గంటలకు జరిగిన మనకి బాత్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి గని శెట్టి వెంకటేశ్వరరావు(బాబీ మాస్టారు) పి గన్నవరం అసెంబ్లీ అయినవిల్లి మండలం లోని కే జగన్నాధపురం శక్తి కేంద్రం లో 199 పోలింగ్ బూత్ లో మన్ కి బాత్ కార్యక్రమంలో 15 మంది పాల్గొన్నారు సరళ యాప్ లో పంపడం జరిగినది
