

రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య
జనం న్యూస్ జనవరి 22 బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా… తెలంగాణ రాష్ట మున్నూరు కాపు కుల బాంధవ్యులందరకి నా హృదయపూర్వక నమస్కారములు మున్నూరు కాపు సంఘం ఉత్తర తెలంగాణ (5) ఉమ్మడి జిల్లాల (50) నియోజకవర్గాలలో ఉన్న మున్నూరు కాపులందరు ఐక్యత గా అభివృద్ధి చెందాలని ఉన్నత స్థానం లో వచ్చే స్థానిక ఎన్నికలో వార్డ్ మెంబర్స్, సర్పంచ్, కౌన్సిలర్, కార్పొరేటర్,ఎం పీ టీ సీ, జే డ్ పీ టీ సీ, ఎం పీ పీ, మున్సిపాల్ చెర్మన్, జెడ్పి చెర్మన్ గా మన వాళ్ళు జనాభా ప్రాతిపదికన ఎక్కువ సంఖ్యలో గెలిపించుకోవాలని కోరుకుంటు తెలంగాణ లో మనం 24 శాతం ఉన్నాము రాజ్యాధికారం లో రావటానికి మనం ఉన్నత స్థానంలో ఉండాలని అందరీ కోరిక మేరకు వేములవాడ కార్యాలయం ప్రారంబోత్సవ కార్యక్రమానికి వచ్చిన కుల బంధవులందరకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మన కుల అభివృద్ధి కోసం తెలంగాణ లో ఉన్న ప్రతి మున్నూరు కాపు బిడ్డ కష్టపడి మన వాళ్లను స్థానిక ఎన్నికలలో గెలిపించాలని కోరుతు కార్య క్రమములో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు కొండ దేవయ్య.