Listen to this article

జనం న్యూస్ జూన్ 2 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


కాట్రేని కొన మండలంఈరోజు బలుసుతిప్ప గ్రామంలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక జరుపుకోవడం జరిగింది అలాగే మాస్టర్ వీరమల్ల నాగేశ్వరరావు సిరి సన్మాన కార్యక్రమం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న ఓల్డ్ విద్యార్థులు అలాగే మల్లాడి ఏడుకొండలు సర్పంచ్ సంఘాని సూర్యనారాయణ ఎక్స్ సర్పంచ్ తిరుమాని వీరబాబు బొంబాయి ఎక్స్ ఎం పి టి సి బర్రె రాంబాబు ఓలేటి రామాంజనేయులు దామ సత్యానందం కాకర రమేష్ తిరుమణి గోవిందు పొన్నాడ సతీష్ కోరుమిల్లి ప్రసాద్ ఓలేటి శ్రీను పూర్వ విద్యార్థులు పాల్గొనడం జరిగింది