

జనం న్యూస్ జనవరి 22 కాట్రేనికోన:- ఉప్పూడి గ్రామంలో నెలకొల్పిన అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టదశమ వార్షికోత్సవ వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. 108 కలశాలతో పూజ నిర్వహించారు. లక్ష తమలపాకులతో పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పూడి సర్పంచ్ రంబాల రమేష్, రంబాలదొరబాబు, ర్యాలీ బద్రి,నల్లా రామకృష్ణ, బండారు ఏసు, బొబ్బిలి చిన్ని, రంబాల చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు