

జనం న్యూస్ జూన్ 2 ముమ్మిడివరం ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ ముమ్మిడివరం మండలం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ నెంబర్ కొడమర్తి వెంకటరత్నం శర్మ మాతృవియోగం కారణంగా పరామర్శించిన భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ గొలకోటి వెంకటరెడ్డి అంబేద్కర్ కోనసీమ జిల్లా కోశాధికారి గ్రంధి నానాజీ బీజేపీ నాయకులు గనిశెట్టి వెంకటేశ్వరరావు మట్ట సూరిబాబు కొత్తలంక గ్రామంలో వారి నివాసంలో కలసి శర్మ గారిని పరామర్శించడమైనది. మాతృమూర్తికి నివాళులర్పించి ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరినారు