Listen to this article

జనం న్యూస్ జనవరి 22(నడిగూడెం):- నూతనంగా ఎన్నికైన వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్ బుధవారం ప్రమాణ స్వీకారం పురస్కరించుకొని తన రాజకీయ గురువు వల్లాపురం గ్రామానికి చెందిన వల్లపు రెడ్డి వీరారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ వెంకటరెడ్డి, సరేందర్ రెడ్డి, పల్లా యుగేందర్ రెడ్డి, సారగండ్ల భద్రయ్య వెంకటేశ్వర్లు హుస్సేన్ తంగేళ్ళ యాదయ్య తదితరులు పాల్గొన్నారు..