Listen to this article

జనం న్యూస్ జూన్ 3 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలంలోని గోవిందా పురం గ్రామంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు శాయంపేట మండల అధ్యక్షులు సాధు నాగరాజు ఆధ్వర్యంలో గోవిందా పురం గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు సముద్రాల సురేష్ ఉపాధ్యక్షుడు ఆకుతోట వెంకటేశ్. ప్రధాన కార్యదర్శి భైరి ప్రవీణ్. కార్యదర్శి దాసి శివకృష్ణ కోశాధికారి నర్రా నవీన్ కార్యవర్గ సభ్యులు గా ఎండి చోటు బొత్త అభి లను ఎన్నికైయ్యారు ఈ కార్యక్రమంలో మండల యూత్ మండల నాయకులు కొమ్ముల మల్లికార్జున్ గ్రామ శాఖ అధ్యక్షుడు దుగ్యాల రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు…