Listen to this article

జనం న్యూస్ జూన్ 4 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలం గౌతాపూర్ గ్రామంలోని టోపియా తండా లో జరుగుతున్న శివపార్వతుల విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముంగిమల పీఠాధిపతి కోట్ల ఆనందం గురుస్వామి విచ్చేశారు విగ్రహ ప్రతిష్ట పూజ అనంతరం చండూరు గ్రామానికి చెందిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సుచిత్ర వెంకటరెడ్డి గురుభక్తులు సత్యం ఆంజనేయులు పాల్గొని గురువు గారికి సన్మానం చేశారు గురు స్వామి మాట్లాడుతూ అందరూ ఆనందంగా ఆరోగ్యంగా గురుస్వామి ఆశీస్సులతో అందరూ ఆనందంగా ఉండాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుచిత్ర వెంకటరెడ్డి గురుభక్తులు సత్యం ఆంజనేయులు పాల్గొన్నారు