Listen to this article

జనం న్యూస్ జూన్ 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపుమేరకు ప్రతిఒక్కరూ తమ మాతృమూర్తి పేరిట ఒక మొక్కను నాటీ దానిని పరిరక్షించాలని బీజేపీ , నేషనల్ పార్టీ ఆదేశాల వరకు స్టేట్ పార్టీ పిలుపునిచ్చారు. పార్టీ పిలుపు మేరకు,తల్లికి వందనం కార్యక్రమం ప్రధానమంత్రి మోడీ గారు ఆజ్ఞతో. దేశ వ్యాప్తంగా. ఏర్పాటు చేసినటువంటి. తల్లికి వందనం కార్యక్రమం. కోటిపల్లి గ్రామపంచాయతీ. కర్రీ చిట్టి బాబు . ఆధ్వర్యంలో. ఏర్పాటు చేయడం జరిగినది. గ్రామ సర్పంచు. ఆశ వర్కర్లు. యానిమేటర్లు. గ్రామ పెద్దలు. పాల్గొనడం జరిగినది. బిజెపి అనకాపల్లి జిల్లా ఇన్చార్జ్ కరి చిట్టిబాబు తల్లికి వందనం కార్యక్రమంలో. పాల్గొనడం జరిగినది.