Listen to this article

జనం న్యూస్ జూన్ 9 ముమ్మిడివరం ప్రతినిధి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంబి వి సి అక్షర స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, ఏపీడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మండేలా నాగ వెంకట ప్రసాద్, (బాబి) , జనసేన నాయకులు కొమ్ముల సురేష్ మాజీ కౌన్సిలర్ ఆశెట్టి ఆదిబాబు టిడిపి నాయకులు తిక్కిరెడ్డి వాసు బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షులు చిలకమర్రి కస్తూరి వీరందరినీ ఘనంగా సన్మానించిన బి వి సి అక్షర సంస్థల అధినేత బోనం కనకయ్య, బోనం కృష్ణ సతీష్ బండి గుప్తపు రంగా సన్మానించిన వారిలో ఉన్నారు