

. జనం న్యూస్ జూన్ 9 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం లోని తహరాపూర్ గ్రామం ఎస్సీ కాలనీకి సిడిఎఫ్ నిధుల కింద భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు 10 లక్షల రూపాయలు సి సి రోడ్డుమంజూరు చేయగా సిసి రోడ్డు పనులు సోమవారం రోజున పరకాల మార్కెట్ మాజీ వైస్ చైర్మన్ తహరాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ రేణుకుంట్ల సదయ్య మండల కాంగ్రెస్ నాయకులు కొమ్ముల మల్లికార్జున్ కొబ్బరికాయ కొట్టి సిసి రోడ్డు పనులను ప్రారంభించినారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ కొమ్ముల సంతోష్ రేణికుంట్ల భరత్ మేస్త్రి బిక్షపతి సిసి రోడ్డు కార్మికులు తదితరులు పాల్గొన్నారు….