Listen to this article

జనం న్యూస్ జూన్ 9 ముమ్మిడివరం ప్రతినిధి


డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం సర్కిల్ కాట్రేను కోన మండల పరిధిలో ని అన్ని గ్రామాల్లో పర్యటించి న ఎస్సై అవినాష్ పోలీస్ సిబ్బంది గ్రామపొలాల్లో బహిరంగంగా మద్యం తాగి న అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం- ఎస్సై ఐ అవినాష్ అన్నారు కాట్రేను కోన మండలం చెయ్యరు గ్రామం, చెయ్యరు అగ్రహారం, కాట్రేను కోన , కంది కుప్ప,పల్లంకురు ,గ్రామాల్లో రహదారి వెంట మందు త్రాగుతున్నా వారికి కౌన్సిలింగ్ ఇచ్చినారు తనిఖీలు నిర్వహించారు మందు బాబుల కి, వార్నింగ్ ఇచ్చి ఈసారి మళ్లీ కనక కనపడితే కేసు నమోదు చేయడం జరుగుతుందని వార్నింగ్ ఇచ్చి పంపించారు