

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా:- ఉపాధ్యాయుడు అనుపల్లి పుల్లయ్య కుమారుడు వరప్రసాద్ బహుకరణ పాటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 43 మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి బహుకరించడం జరిగింది
ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ తో చదివితే ఉన్నత మార్కులు సాధించవచ్చు అని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు జి మాధవి లత తో పాటు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ రెడ్డి సుస్మిత సుదర్శన్ రాజు షఫీ లక్ష్మీకాంతమ్మ తదితరులు పాల్గొన్నారు