Listen to this article

విలేకరులకు పాఠాలు..

  1. వార్తలు రాసేటప్పుడు మరియు, శ్రీ, గారు, యొక్క, వద్ద, పదాలను రాయొద్దు..

ఆ వార్తలో వారు ఎంత ప్రముఖులు, ముఖ్యమైన వారు అయినా సరే ఈ పదాలను అసలే వాడొద్దు

  1. వార్తలు తప్పనిసరిగా భూతకాలంలో రాయాలి

Ex.. సమీక్ష నిర్వహించారు, నిర్వహించడం జరిగింది, చేయడం జరిగింది. రాయొద్దు

నిర్వహించారు, చేశారు… అని రాయాలి

తెలుసుకుంటే సరిపోదు… కచ్చితంగా నేటి నుంచి పాటిద్దాం… ఈ విషయాలు విలేకరులుగా పనిచేస్తున్న మీకు, సంస్థకు గౌరవాన్ని పెంచే అంశాలు నేటి నుంచి తప్పనిసరిగా పాటించాలి… బీ అలర్ట్…!