Listen to this article

కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్

జనం న్యూస్ 15 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి

భీమారం మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కొక్కుల నరేష్ ఆదివారం రోజున తెలంగాణ రాష్ట్ర కార్మిక , మైనింగ్ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి మర్యాదపూర్వక కలిసి ప్రమాణస్వీకార జ్ఞాపికను అందజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తోట శ్రీరాములు , ఆవిడపు మహేష్ లు పాల్గొన్నారు.