

జనంన్యూస్. 16.సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ మండల కేంద్రం లోని కొండాపూర్ గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం అందజ 2:30 గంటలకు, గ్రామంలోనీ కప్పల వాగులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు అని పక్క సమాచారం మేరకు సిరికొండ ఎస్సై ఎల్ రామ్ అతని సిబ్బందితో కలిసి వెళ్లి తనిఖీ చేయగా, అక్కడ అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక JCB నీ గుర్తించరు. వెంటనే ఆ JCB ని పోలీస్ స్టేషన్ లో కి తరలించి, FIR ఫైల్ చేసి కేసు నమోదు చేయడం జరిగింది..