Listen to this article జనం న్యూస్ చంటి జూన్ 18 దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ముబారస్పూర్ గ్రామంలో విషాదం జక్కుల కిష్టయ్య తండ్రి నారాయణ వయసు 49 సంవత్సరాలు అనే రైతు యొక్క ఎద్దు అనుకోకుండా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మరణించడం జరిగింది.