Listen to this article

జనం న్యూస్, జూన్ 19 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ గ్రామం పాములపర్తి విద్యానగర్ కాలనీ ఎం పీ పీ ఎస్,అంగన్వాడి స్కూల్లో
పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ టీచర్, జై బునిసా, సంజన, ప్రత్యూష, అంగన్వాడి ఆయా లక్ష్మి,సీఏ సంతోష, వివో భాగ్యలక్ష్మి, బాలకృష్ణ, నరేష్, భాగ్యలక్ష్మి, కవిత తదితరులు పాల్గొన్నారు