Listen to this article

జనం న్యూస్ జనవరి 24 శాయంపేట మండలంలోని గోవిందాపూరం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ ముప్పు చంద్ర శేఖర్ ను విధుల నుండి తొలగించాలని గ్రామస్తులు ఎంపీడీవో ఫణి చంద్ర కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా గోవిందాపురం గ్రామస్తుడు దుగ్యాల రజనీకాంత్ మాట్లాడుతూ ఫీల్డ్ అసిస్టెంట్ ముక్కు చంద్ర శేఖర్ గ్రామంలో సరిగా విధులు నిర్వహించడం లేదని గ్రామస్తులకు అందుబాటులో ఉండటం లేదని వర్క్ సారిగా లేదని పని దినాలలో ఎలాంటి భాధ్యత లేకపొవడం తో గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు ఆరోపించారు ఇందిరమ్మ అత్యీయ భరోసా పథకంలో అర్హులైన వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు తక్షణమే ఫీల్డ్ అసిస్టెంటును విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాజయ్య చిరంజీవి నవీన్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు….