Listen to this article

జనం న్యూస్ నందలూరుఅన్నమయ్య జిల్లా.

CAYD- క్రికెట్ నందలూరు సబ్ సెంటర్ నందలూరు నుండి U-19 బాలికల విభాగంలో CAYD కడప జిల్లా క్రికెట్ జట్టు కు రాజంపేట కు చెందిన కేంద్రీయ విద్యాలయం కు చెందిన మోహన వైష్ణవి బౌలింగ్ అల్రౌండర్ గాను,రిషిత మీడియం ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో సెలెక్ట్ కావడం జరిగినది. వీరు ఇద్దరు కూడా నందలూరు క్రికెట్ సబ్ సెంటర్ లో నిరంతరం కృషి తో ఇంఛార్జి కోచ్ గయాజ్, కోచ్ ఫిరోజ్ ఖాన్ లోడీ, ఫిజికల్ ట్రైనర్ శివకోటి ల శిక్షణ లో శిక్షణ పొందుతూ అనతి కాలంలోనే మంచి ప్రతిభ కనబరచి కడప జిల్లా జట్టుకు తొలి ప్రయత్నం లోనే ఎంపిక కావడం జరిగినది, తమ కేంద్రీయ విద్యాలయం అమ్మాయిలు యన్నికైనందుకు ప్రిన్సిపల్,PET రాహుల్ మరియు కోచ్ లు ,ప్రెసిడెంట్ భరత రెడ్డి కి,సెక్రెటరీ రెడ్డి ప్రసాద్ కి,DCO ఖాజా మైనుద్ధిన్ కి మరియు ఊమెన్ క్రికెట్ కో ఆర్డినేటర్ విష్ణు మోహన్ కి ధన్యవాదాలు తెలిపారు.