

జనం న్యూస్ జూన్ 23 చిలిపి చెడు మండల ప్రతినిధి
చిలిపి చెడు మండలంలో సోమవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా
చిలిపిచేడ్ శీలంపల్లి 137,138, 139, బూత్ లో మోడీ గారి 11 సంవత్సరాల సుపరిపాలన వికసిత్ భారత్ అమృతకాలం సేవ పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట ప్రపంచ దేశాలు భారత్ వైపు చూస్తున్నారు ఈ సందర్భంగా శక్తి కేంద్రం ఇన్చార్జి కొర్పోల్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా బిజెపి ఓబీసీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో చిలిపీచేడ్ మండల అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్ మండల్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కన్వీనర్ శ్రీకాంత్ గౌడ్ మండల్ ప్రధాన కార్యదర్శి సత్యనారయణ మండల్ ఉపాధ్యక్షుడు రామకృష్ణ బూత్ అధ్యక్షులు రాజా గౌడ్ చంద్ర రెడ్డి సాయి ప్రవీణ్ ప్రశాంత్ బిజెపి మండల్ సీనియర్ నాయకులు దశరథ్ యాదగిరి సత్తి మల్లగల మధు నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది