Listen to this article

జనం న్యూస్ జూన్ 23:నిజామాబాద్ జిల్లా

మండలంలోని బట్టాపూర్ గ్రామం లో ఇరువై లక్షలతో నిర్మించ తలపెట్టిన నూతన గ్రామ పంచాయతీ భావన నిర్మాణానికి పంచాయతీ ఏఈ బట్టచార్య,స్థానిక గ్రామభివృద్ధి కమిటీ సభ్యులు భూమిపూజ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో విడిసి సభ్యులు నూకల గంగాధర్, పెద్ద సాగర్, రైతు రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలే శ్రీనివాస్, రఫీ, మాజీ సర్పంచ్ కట్కం సాగర్ రెడ్డి, గ్రామస్తులు దయానంద్, మాస్ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి ఆకుల రవి, తదితరులు, పాల్గొన్నారు.