Listen to this article

జనంన్యూస్.25. సిరికొండ.ప్రతినిధి. నిజామాబాద్ రూరల్,25: నిజామాబాద్ రూరల్


క్యాంప్ ఆఫీస్ లో సిరికొండ మండలం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నూతన కమిటీ నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలుపుతూ, నూతన కార్యవర్గాన్ని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డెలికేట్ శేఖర్ గౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రన్న, జిల్లా ఎస్టీ సెల్ కాంగ్రెస్ నాయకులు మాలావత్ సంతోష్ నాయక్, శివాజీ నాయక్ ,చందర్ నాయక్, రవి నాయక్, మోజీరా నాయక్, రవి నాయక్, జీవన్ నాయక్, మోహన్ నాయక్, రూప్ సింగ్ మోహన్లాల్ ,బాలసింగ్, రాంరెడ్డి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘము సిరికొండ మండలం నుతన కమిటీ అధ్యక్షుడు బాధవత్ రూప్ సింగ్ నాయక్, ప్రధాన కార్యదర్శి మాలవత్ రవి నాయక్, ఉపాధ్యక్షులు గుగ్లోత్ బాలరాజ్ నాయక్,గణేష్ నాయక్, కార్యదర్శి పిపావత్ రమేష్ నాయక్, కోశాధికారిగా కేతావత్ బధ్య నాయక్, సిరికొండ మండల బంజార సేవా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.