(జనం న్యూస్ చంటి జూన్ 25)
తెలంగాణ ఉద్యమంలో అలుపెరగకుండా ఆడి పాడి ప్రతి పల్లెలో ప్రజలను చైతన్య పరచిన ఉద్యమ కళాకారులను సాంస్కృతిక సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అని ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర నాయకుడు మద్దెల నర్సింహులు మీడియాతో తెలిపారు.లేనిపక్షంలో గతంలో ఉన్నటువంటి డిపిఆర్ఓ విధానం ద్వారా ప్రతి కళాకారునికి ప్రోగ్రామ్స్ ఇచ్చే పద్ధతిని అమలు చేయాలి.ఈ సాంస్కృతిక సారధిని వెంటనే రద్దు చేసి వేల మంది కళాకారులను ఉపాధి కోల్పోయేలా చేసినటువంటి ఈ సారధి కొంతమందికి మాత్రమే ఉపాధిని కల్పిస్తుంది మిగతా వందల మంది కళాకారులు వీధిపాలు చేసిందని మండిపడ్డారు. కళను మాత్రమే నమ్ముకొని జీవిస్తున్నటువంటి నిరుపేద కళాకారులు పూట గడవని స్థితిలో కుటుంబాలను సాదుకోలేక సతమతమవుతున్నారు . కాబట్టి
వెంటనే సారధిలో ఉద్యోగ అవకాశాలైనా కల్పించండి లేదంటే గతంలో మాదిరి డిపిఆర్ఓ విధానాన్ని అమలు చేసి పేద కళాకారులు కళను మాత్రమే నమ్ముకుని జీవిస్తున్న వాళ్లకు పని కల్పించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కళాకారుల ఆటపాటకు పని చెప్పి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధమవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు.ఇందులో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శులు బండకాడి గణేష్. చేరువాపూర్ యాదగిరి,ఎర్రవల్లి శీనువాస్ ,పరమేష్ ,జిల్లా అధ్యక్షుడు పిన్నింటి దాసు, సంగారెడ్డి రాము, మెదక్ అల్లీపూర్ రమేష్, వల్లపు స్వామి, రాకేష్,సురంపలీ రాజేష్, సిరియల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.ముద్దు.సారధి వద్దు డి పి ఆర్ ఓ విధానమే ముద్దు.
వేల మంది పొట్టగొట్టి వందమందికి ఉపాదా? తెలంగాణ ఉద్యమంలో అలుపెరగకుండా ఆడి పాడి ప్రతి పల్లెలో ప్రజలను చైతన్య పరచిన ఉద్యమ కళాకారులను సాంస్కృతిక సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అని ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర నాయకుడు మద్దెల నర్సింహులు మీడియాతో తెలిపారు.లేనిపక్షంలో గతంలో ఉన్నటువంటి డిపిఆర్ఓ విధానం ద్వారా ప్రతి కళాకారునికి ప్రోగ్రామ్స్ ఇచ్చే పద్ధతిని అమలు చేయాలి.ఈ సాంస్కృతిక సారధిని వెంటనే రద్దు చేసి వేల మంది కళాకారులను ఉపాధి కోల్పోయేలా చేసినటువంటి ఈ సారధి కొంతమందికి మాత్రమే ఉపాధిని కల్పిస్తుంది మిగతా వందల మంది కళాకారులు వీధిపాలు చేసిందని మండిపడ్డారు.
కళను మాత్రమే నమ్ముకొని జీవిస్తున్నటువంటి నిరుపేద కళాకారులు పూట గడవని స్థితిలో కుటుంబాలను సాదుకోలేక సతమతమవుతున్నారు . కాబట్టి వెంటనే సారధిలో ఉద్యోగ అవకాశాలైనా కల్పించండి లేదంటే గతంలో మాదిరి డిపిఆర్ఓ విధానాన్ని అమలు చేసి పేద కళాకారులు కళను మాత్రమే నమ్ముకుని జీవిస్తున్న వాళ్లకు పని కల్పించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. లేని పక్షంలో రాబోయే రోజుల్లో కళాకారుల ఆటపాటకు పని చెప్పి ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి సిద్ధమవ్వాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నామన్నారు.
ఇందులో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శులు బండకాడి గణేష్. చేరువాపూర్ యాదగిరి,ఎర్రవల్లి శీనువాస్ ,పరమేష్ ,జిల్లా అధ్యక్షుడు పిన్నింటి దాసు, సంగారెడ్డి రాము, మెదక్ అల్లీపూర్ రమేష్, వల్లపు స్వామి, రాకేష్,సురంపలీ రాజేష్, సిరియల్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
వేల మంది పొట్టగొట్టి వందమందికి ఉపాదా తెలంగాణ ఉద్యమంలో అలుపెరగకుండా ఆడి పాడి ప్రతి పల్లెలో ప్రజలను చైతన్య పరచిన ఉద్యమ కళాకారులను సాంస్కృతిక సారధిలో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం అని ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం రాష్ట్ర నాయకుడు మద్దెల నర్సింహులు మీడియాతో తెలిపారు. లేనిపక్షంలో గతంలో ఉన్నటువంటి డిపిఆర్ఓ విధానం ద్వారా ప్రతి కళాకారునికి ప్రోగ్రామ్స్ ఇచ్చే పద్ధతిని అమలు చేయాలి.ఈ సాంస్కృతిక సారధిని వెంటనే రద్దు చేసి వేల మంది కళాకారులను ఉపాధి కోల్పోయేలా చేసినటువంటి ఈ సారధి కొంతమందికి మాత్రమే ఉపాధిని కల్పిస్తుంది మిగతా వందల మంది కళాకారులు వీధిపాలు చేసిందని మండిపడ్డారు.