

జనం న్యూస్ జూన్ 25 ముమ్మిడివరం ప్రతినిధి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం లోకాంగ్రెస్ విధించిన అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాల అయిన సందర్భంగా ఎగ్జిబిషన్ ను సందర్శించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ బిజెపి పూర్వపు జిల్లా అధ్యక్షులు జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ యాళ్ల దొరబాబు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానందం ఇళ్ల సత్యనారాయణ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు బాబీ మాస్టర్ అమలాపురం అసెంబ్లీ కోకిన్వీనర్ అడపా శ్రీను