Listen to this article

జనం న్యూస్ జూన్ 26 చిలిపి చెడు మండల ప్రతినిధి


మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో చండూరు గ్రామంలో ఉదయం పాఠశాలలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేశారు అంశాలు నేను మాదకద్రవ్యాల పై జరుగుచున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవనశైలేని అనుసరిస్తూ నాతోపాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామ్ని అవుతానని ప్రతిజ్ఞ చేయించారు చండూరు గ్రామంలో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో చండూరు ఉపాధ్యాయులు మరియు అంగన్వాడి టీచర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు