Listen to this article

జనం న్యూస్ జూన్ 26 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట

మండలం ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుని పిలుపుమేరకు శాయంపేట మండల అధ్యక్షుడు ఇమ్మడిశెట్టి రవీందర్ ఆధ్వర్యంలో సిఐ పి రంజిత్ రావు కి శాంతి దీక్ష కొరకు పర్మిషన్ లెటర్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిమేనిఫెస్టో పెట్టినటువంటి హామీలు నెరవేర్చాలని ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఈనెల 30వ తారీఖున శాయంపేట మండల కేంద్రంలో శాంతి దీక్ష కొరకై ఒక రోజు కార్యక్రమం చేయడం కోసం ఈ కార్యక్రమానికి పర్మిషన్ కొరకు సిఐ పి రంజిత్ రావు కి అప్లికేషన్ పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఉద్యమకారుల ఫోరం హనంకొండ జిల్లా అధ్యక్షుడు పొడి శెట్టి గణేష్ జిల్లా ఉపాధ్యక్షులు గిద్దమారి సురేష్ జిల్లా కార్యవర్గ సభ్యులు గిద్దమారి రామన్న జిల్లా నాయకుడు గంట శ్యాంసుందర్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి చల్ల శ్రీనివాస్ రెడ్డి శాయంపేట మండల నాయకులు ఎండి రఫీ తుమ్మ ప్రభాకర్ దుంపల మహేందర్ రెడ్డిమండల కోశాధికారి కానుగుల నాగరాజు దూదిపాల జోగి రెడ్డి తదితరులు పాల్గొన్నారు….