Listen to this article

జనం న్యూస్ జనవరి 24 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో:- సీపీఎం పార్టీ రాష్ట నాలగవ మహాసభలకు ప్రతినిధిగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుర్గం దినకర్ ఎంపిక అయ్యారు ఈ మహాసభలు సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 25 నుండి 28 వరకు జరుగుతున్నాయి ఈ సందర్భంగా దుర్గం.దినకర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారమే అజ్జెండగా రాష్ట మహాసభలో చర్చించడం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలు పై భవిష్యత్తులో ప్రజలను కలుపుకొని పోరాటాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన అన్నారు