Listen to this article

(జనం న్యూస్ చంటి జూన్ 28)


సిద్దిపేట జిల్లా :దౌల్తాబాద్ మండలం కేంద్రంలోని సూరంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల భూమి పూజ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా విలేజ్ సెక్రటరీ విద్యాసాగర్. విజయ్ భాస్కర్ రెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తలారి నర్సింలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు. దోమల సాయిలు, గంగాధరి నర్సయ్య, దండు మధుబాల భూపాల్, బండి సుగుణ రామకృష్ణ, సోమన్న గారి లక్ష్మయ్య, ఆత్మ కమిటీ డైరెక్టర్ బొల్లం రాజమణి యాదగిరి. తదితరులు పాల్గొనడం జరిగింది.