Listen to this article

మాజీ జెడ్పిటిసి రాజ్ కుమార్ నాయక్

(జనం న్యూస్ 30 జూన్ భీమారం ప్రతినిధి కాసిపేట రవి)

భీమారం మండల కేంద్రం చెందిన ఉమ్మడి జైపూర్ మండల్ మాజీ జెడ్పీటీసీ జరుపుల రాజకుమార్, సేవ
స్నేహ దృక్పథంలో భాగంగా సోమవారం రోజున వందే భారత్ సేవ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో హైద్రాబాద్ లో పొట్టి శ్రీరాములు యూనివర్శిటీలో డాక్టరేట్ అందుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు వెన్నంటుండి సేవలు చేయడమైన లక్ష్యమని అన్నారు,