

జనం న్యూస్ జూలై 2 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
జాతీయ బీసీ సంక్షేమ సంఘం శేర్లింగంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు పుట్ట శివశంకర్ నేత పుట్టినరోజు వేడుకలను ఆల్విన్ కాలనీ ఫేస్ వన్ లోని బీసీ సంఘం కార్యాలయంలో బంధుమిత్రులతో, అభిమానులతో, శ్రేయోభిలాషులతో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ పాల్గొని శాలతో సత్కరించి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ఎడిఎంఎస్ గ్రూప్ సుజాత రెడ్డి, ఉమా, సరళ, నాగమణి, రోజా, దేవి, విశాలాక్షి, సంధ్య, నాగలక్ష్మి, వారి మిత్రులు కే రాములు, రామకృష్ణ చారి, రాఘవేంద్ర చారి, వెంకట నరసింహ రావు, ప్రకాష్, మల్లేష్, అప్పారావు, సురభి రమేష్, మనీ, కృష్ణారెడ్డి, కనకయ్య పటేల్, కుమార్ చారి, వెంకటేష్ గౌడ్, జూపల్లి జనార్దన్ రావు, దయ, శ్రీకాంత్ చారి, శివ తదితరు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
