

జుక్కల్ జులై 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పడంపల్లి గ్రామపంచాయతీ లో గురువారం రోజు హరిత మహోత్సవంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమానికి జుక్కల్ మండలం ఎంపీడీవో మరియు స్పెషల్ ఆఫీసర్ పాల్గొని గ్రామంలోని ప్రతి ఇంటికి 6 మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి మీరే వార్ గంగాధర్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ సూర్యకాంతప్ప మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది. ప్లాంటేషన్ శానిటేషన్ పనులను పరిశీలించిన ఎండిఓ జరిగింది మరియు గ్రామపంచాయతీ యొక్క ట్రాక్టర్ను సరదాగా కొద్దిసేపు ఎంపీడీవో నడపడం జరిగింది
