Listen to this article

జనం న్యూస్ జూలై 5 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ


డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వై సి పి అధికార ప్రతినిధిగా ముమ్మిడివరానికి చెందిన కాశి రామ కృష్ణ…. జిల్లా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా కాశి రామకృష్ణను ఎంపిక చేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కు జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి కు ముమ్మిడివరం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కి.. మాజీ మంత్రివర్యులుపినిపే విశ్వరూప్ కి ధన్యవాదాలు తెలుపుతూ. పార్టీ ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించి పార్టీ బలోపేతానికి కూటమి పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిలదీస్తానని రామకృష్ణ తెలిపారు