

నందలూరు మండలం లో నేడు చిన్న సన్న కారు రైతు లను ఆదుకోవడం ప్రభుత్యం లక్ష్యం అని టిడిపి మండల క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్,టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పండ్ల చెట్లు నాటే కార్యక్రమాన్ని పాటూరు గ్రామపంచాయతీలో నిర్వహించడం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల టిడిపి మండల క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన రేవూరి వేణుగోపాల్ పాల్గొని చెట్లు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ద్వారా 100% ఉచితంగా చిన్న సన్నకారు రైతులకు పండ్ల చెట్లను ఎరువులు ఉచితంగా ఇస్తూ నాటిస్తుందని అన్నారు ప్రతి ఒక్క రైతు కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలన్నారు కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన ఉంటూ రైతులకు అన్ని రకాలుగా సహకారం అందిస్తుందన్నారు దాదాపు రాష్ట్రంలో ఒక లక్ష ఎకరాలలో పండ్ల తోటలు వెయ్యాలని లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ,ఎంపీడీవో, ఏపీవో తదితరులు అధికారులు పాల్గొన్నారు
